Kannappa : అమెరికాలో ‘కన్నప్ప’ ప్రమోషన్స్.. మంచు విష్ణు మాస్టర్‌ ప్లాన్‌ అదుర్స్

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) కీలక పాత్రలో రూపొందిన సినిమా ‘కన్నప్ప’ (Kannappa). ముకేశ్‌ కుమార్‌సింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్‌ కథానాయిక. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్‌ 27వ తేదీన…