Kantara Chapter-1: గూస్‌బంప్స్ పక్కా.. కాంతారా చాప్టర్-1 మేకింగ్ గ్లింప్స్ చూశారా?

2022లో విడుదలైన బ్లాక్‌బస్టర్ కన్నడ చిత్రం ‘కాంతారా(Kantara)’కు ప్రీక్వెల్‌గా రూపొందుతున్న మూవీ ‘కాంతారా చాప్టర్-1(Kantara Chapter-1)’. ‘కాంతారా’ సినిమా భారతీయ సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ‘కాంతారా చాప్టర్-1’ సినిమాకు సంబంధించిన మేకింగ్ గ్లింప్స్ వీడియో కాసేపటి…