బాలీవుడ్‌ సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు

బాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీలు డెత్ థ్రెట్స్ ఎదుర్కొంటున్నారు. ఇటీవలే స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan Attack) పై తన ఇంట్లోనే దుండగుడు దాడి చేసి పరారైన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే పలువురు బాలీవుడ్‌…