కార్తి సర్దార్-2 నుంచి బిగ్ అప్డేట్.. బ్లాక్ డాగర్ ఈజ్ కమింగ్

కోలీవుడ్ నటుడు కార్తి (karthi) తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమే. ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగులో కూడా రిలీజ్ అవుతుంటాయి. అందులో ఇప్పటి వరకు చాలా చిత్రాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అందులో ఒకటి 2022లో వచ్చిన స్పై, యాక్షన్‌ థ్రిల్లర్‌…