కార్తిక పౌర్ణమి రోజున ఇలా చేస్తే పుణ్యం మీ సొంతం!

Mana Enadu : పరమేశ్వరులకు కార్తిక మాసం(Kartika Masam) ఎంతో ప్రీతికరమైనది.  అందులోనూ కార్తిక పౌర్ణమి పర్వదినం చాలా ప్రాముఖ్యమైనది. కార్తికేయుడు జన్మించిన కృత్తిక నక్షత్రంలో వచ్చే కార్తిక పౌర్ణమి రోజున కొన్ని విధివిధానాలు పాటిస్తూ పూజలు నిర్వహించడం వల్ల కష్టాలు,…