కేరళ ఆలయంలో పేలుడు.. తొక్కిసలాటతో 150 మందికి గాయాలు

Mana Enadu : కేరళ కాసర్‌గోడ్‌ జిల్లా నీలేశ్వరం సమీపంలోని అంజోతంబలం వీరర్కవు ఆలయం(Kerala Temple)లో గత రెండు రోజులుగా వార్షిక కాళియాట్లం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం అర్ధరాత్రి నిర్వహించిన తెయ్యం ఉత్సవంలో భక్తులంతా మునిగిపోయారు. కొందరేమో…