కవిత వ్యవహారమంతా ఓ ఫ్యామిలీ డ్రామా: Bandi Sanjay

కేసీఆర్​ కూతురు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వ్యవహారమంతా ఓ ఫ్యామిలీ డ్రామా అని కేంద్రమంత్రి బండి సంజయ్‌ (Bandi Sanjay) అన్నారు. అదో సినిమా అని, తెలంగాణలో కల్వకుంట్ల ఆర్ట్స్‌ క్రియేషన్‌ జరుగుతోందని ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్​ఎస్ (BRS)​…

MLC Kavitha: జూన్ 4న ఎమ్మెల్సీ కవిత నిరసన.. BRS శ్రేణుల స్పందనేంటి?

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీస్ ఇవ్వడంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జూన్ 4న ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)అధ్యక్షతన ఇందిరా పార్క్ వద్ద నిరసన తెలపనున్నట్లు ప్రకటించారు. కాగా శనివారం సాయంత్రమే తెలంగాణ జాగృతి (telangana jagruthi)…

KCRతో కేటీఆర్ భేటీ.. కవిత లేఖపై చర్చ

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో (Erravelli Farmhouse) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రెండు మూడు రోజుల నుంచి పార్టీలో జరుగుతున్న పరిణామాలు వివరించేందుకు కేసీఆర్ ను కలిసినట్లు తెలుస్తోంది. మూడు రోజుల…

KCR Kavitha controversy: కేసీఆర్ కు కవిత లేఖ రాస్తే తప్పేంటి: కేటీఆర్ 

మాజీ సీఎం కేసీఆర్ కు కూతురు కవిత పార్టీ విధివిధానాలపై సూచనలు చేస్తూ లేఖ రాస్తే తప్పేంటి అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President) కేటీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్ లో (Telangana Bhavan) నిర్వహించిన…

KCR Kavitha Controversy: అవును కేసీఆర్‌కు లేఖ రాసింది నేనే: కవిత

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కవిత (Kavitha) లేఖ రాయడం.. అది బయటపడటంతో రెండు రోజులుగా జరుగుతున్న చర్చకు ఆమె క్లారిటీ ఇచ్చారు. అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు వచ్చిన కవిత మీడియాతో మాట్లాడుతూ.. ఆ లేఖ రాసింది నేనే…