పాస్‌పోర్టు ఆఫీసుకు మాజీ సీఎం కేసీఆర్‌

బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) సికింద్రాబాద్‌ పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన తన పాస్‌పోర్టును రెన్యువల్‌ చేయించుకున్నారు. అనంతరం పాస్‌పోర్టు కార్యాలయం నుంచి నేరుగా కేసీఆర్‌ తెలంగాణ భవన్‌ చేరుకున్నారు. సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి…