నేడు బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ.. ఫాంహౌస్ నుంచి పిలుపు

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఇవాళ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. నేతలందరికీ ఫాంహౌస్‌కు రావాల్సిందిగా కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇవాళ్టి భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. అలాగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై చర్చించనున్నట్లు…