KCR సినిమాపై బిగ్​ అప్డేట్​..

కేసీఆర్​ సినిమాతో నాది రెండేళ్ల ప్రయాణం. దీనికి పార్ట్‌-2 కూడా ఉంటుందని మూవీ సక్సెస్​ మీట్​లో టీమ్​ బిగ్​ అప్డేట్​ ప్రకటించారు. మరో హిట్‌ కొడతాం’ అన్నారు రాకింగ్‌ రాకేష్‌. ఆయన హీరోగా గరుడవేగ అంజి దర్శకత్వంలో రూపొందిన ‘కేశవ చంద్ర…