Kerala Crime Files Season 2: యాక్షన్ థ్రిల్లర్‌గా ‘కేరళ క్రైమ్‌ ఫైల్స్‌-2’.. ట్రైలర్ ఇదిగో..

2023లో వచ్చిన ‘కేరళ క్రైమ్‌ ఫైల్స్‌’ వెబ్‌ సిరీస్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అయిన ఆ వెబ్‌ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సమయంలో సంచలనం సృష్టించిన ఈ వెబ్‌ సిరీస్‌కి తాజాగా సీజన్ 2…