Covid 19: కేరళలో విజృంభిస్తున్న కరోనా.. ఆరోగ్యశాఖ కీలక సూచనలు

భారత్లో మళ్లీ కరోనా (Covid 19) కలకలం రేపుతోంది. ముఖ్యంగా కేరళలో విజృంభిస్తోంది. ఒక్క మే నెలలోనే కేరళలో 182 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేరళ ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. ఆగ్నేయాసియా దేశాల్లో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ప్రజలు…