BIG BREAKING : కేరళ ‘మ్యాన్‌ ఈటర్‌’ మృతి

కేరళలోని వయనాడ్ జిల్లా ప్రజలను వణికిస్తున్న మ్యాన్ ఈటర్ (Man Eater) (పులి) మృతి చెందినట్లు అటవీ శాఖ ప్రకటించింది. సోమవారం తెల్లవారుజామున పులి కళేబరాన్ని అటవీ ప్రాంతంలో గుర్తించినట్లు తెలిపారు. మరో క్రూర మృగం దాడిలో పులి మరణించినట్లు దాని…