వాట్సాప్​లో భార్యకు 💋ఎమోజీ పంపిన ఫ్రెండ్.. భర్త ఏం చేశాడంటే?

అనుమానంతో భార్యను చంపిన భర్త, వివాహేతర సంబంధం వల్ల భర్తను హతమార్చిన భార్య.. ఇలాంటి వార్తలు ఇప్పుడు నిత్యకృత్యమయ్యాయి. సోషల్ మీడియా పేట్రేగిపోతున్న నేటి రోజుల్లో చిన్నచిన్న వాటికే ఆత్మహత్యలు, క్షణికావేశంలో హత్యలు (Murders) పెరిగిపోతున్నాయి. ఇక తాజాగా వాట్సాప్ లో…