War-2: NTRకు మే 20న అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతున్నాం: హృతిక్

జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో పాటు దేవర మూవీతో కూడా బాలీవుడ్‌లో ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం డైరెక్ట్ బాలీవుడ్ సినిమాలోనే సెకండ్ హీరోగా నటిస్తున్నారు. వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ (Hrithik Roshan) మెయిన్…