ఖమ్మం మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం.. 400 పత్తిబస్తాలు దగ్ధం

ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పత్తి మార్కెట్ లో అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. మార్కెట్ యార్డు షెడ్డులో పత్తి బస్తాలు తగులబడుతున్నాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక బృందాలతో ఘటనాస్థలికి చేరుకున్నాయి. 400 పత్తి…