Khel Ratna : ఆ న‌లుగురికి ఖేల్‌ర‌త్న అవార్డు

భార‌తదేశంలో అత్యున్న‌త క్రీడా పుర‌స్కారం అయిన మేజ‌ర్ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ర‌త్న (Khel Ratna Award 2024) అవార్డుల‌ను తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈసారి నలుగురిని ఈ అవార్డు వరించింది. అందులో ప్ర‌పంచ చెస్ ఛాంపియ‌న్‌షిప్ విజేత గుకేష్‌ (Gukesh Dommaraju),…