సినిమాలకు బ్రేక్.. కిచ్చా సుదీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ప్రతి హీరోకు ఒక టైమ్ అనేది ఉంటుందని.. ఏదో ఒక సమయంలో ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తాడని కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) అన్నారు. సినిమాలకు బ్రేక్ తీసుకుని కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరమవ్వడంపైన ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖఅయలు…