భారత్​లో బ్రిటన్ కింగ్ దంపతుల సీక్రెట్ టూర్

Mana Enadu : బ్రిటన్‌ రాజు కింగ్‌ ఛార్లెస్‌-3 (King Charles 3), ఆయన సతీమణి క్వీన్‌ కెమిల్లా భారత్‌లో రహస్యంగా పర్యటిస్తున్నట్లు సమాచారం. మూడ్రోజుల పర్యటన నిమిత్తం వారు ఇండియాకు వచ్చినట్లు తెలిసింది. అక్టోబర్ 27వ తేదీ నుంచి వారు…