Rashmika Mandanna: ‘కింగ్డమ్‌’పై ర‌ష్మిక పోస్ట్.. రిప్లై ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన ‘కింగ్‌డమ్(Kingdom)’ చిత్రం నిన్న (జులై 31) విడుదలై బాక్సాఫీస్ వద్ద సక్సెస్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gautham Tinnanuri) దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్, 1990ల శ్రీలంక నేపథ్యంలో…