‘దిల్​ రూబా’ ట్రైలర్ రిలీజ్.. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా కిరణ్ అబ్బవరం

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) ఇటీవలే ‘క’ అనే చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు. ఇక ఆ తర్వాత వరుసగా పలు కొత్త ప్రాజెక్టులు లైన్లో పెట్టాడు. ఇందులో భాగంగానే విశ్వకరుణ్ దర్శకత్వంలో ‘దిల్​రూబా (Dil Ruba)’…