Kite Festival: సంక్రాంతి వేళ కైట్ ఫెస్టివల్.. అసలేంటీ స్టోరీ?

సంక్రాంతి(Sankranti) వచ్చిందంటే చాలు.. కోడి పందేలు.. ఎద్దుల బండ లాగుడు పోటీలు.. అంతకు మించి పతంగులు(Kites) ఎగురవేయడం.. ఎక్కడెక్కడున్నా వారంతా తమతమ సొంతూళ్లకు చేరుకొని ఇంటిళ్లిపాది ఆనందంగా జరుపుకునే ఫెస్టివల్ సంక్రాంతి. ఒక్కమాటలో చెప్పాలంటే APలో కోడిపందాలు ఆడటం, TGలో గాలిపటాలు(Kites)…