KKR vs LSG: మార్ష్, పూరన్ విధ్వంసం.. KKRపై లక్నో విజయం

కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ 21వ మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ సూపర్(LSG) విక్టరీ సాధించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచులో లక్నో 12 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో…