Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

మాజీ మంత్రి, YCP నేత కొడాలి నాని(Kodali Nani) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌లోని AIG (ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ) ఆస్పత్రికి తరలించారు. ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని, ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని సమాచారం. కొడాలి నాని…