ఈయన మామూలోడు కాదు సుమీ.. ‘లై-డిటెక్టర్‌ టెస్టు’నూ తప్పుదోవ పట్టించే యత్నం

ManaEnadu:పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతా ఆర్​జీ కర్‌ ఆస్పత్రి (RG Kar Hospital) వైద్యురాలి హత్యాచారం కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో తవ్వుతున్న కొద్దీ డొంక బయట పడుతోంది. ముఖ్యంగా ఈ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్…