కోల్‌కతా డాక్టర్ ఘటన.. మళ్లీ ఆందోళనల బాటలో వైద్యులు

Mana Enadu : కోల్‌కతా ఆర్జీకార్ ఆస్పత్రి (RG Kar Hospital)లో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన డాక్టర్లు ఇటీవలే ధర్నా విరమించి విధుల్లో చేరారు.…