కోల్​కతా డాక్టర్​ హత్యాచారం కేసు.. ఘటనకు ముందు రోజు ఆస్పత్రిలోనే నిందితుడు

ManaEnadu:దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగాల్​ కోల్‌కతా జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో తవ్వినకొద్ది సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. హత్యాచారం ముందు రోజు నిందితుడు ఆస్పత్రిలో స్వేచ్ఛగా తిరుగుతూ బాధితురాలిని గమనించినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించినట్లు అధికారులు తెలిపారు. అయితే…