Trisha: నచ్చిన వ్యక్తి దొరికితే కచ్చితంగా చేసుకుంటా.. పెళ్లిపై త్రిష కామెంట్స్

త్రిష కృష్ణన్(Trisha Kirshnan).. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని భామ. వర్షం మూవీతో తెలుగు ఇండస్ట్రీ(Telugu Industry)కి పరిచయమైన ఈ తమిళ బ్యూటీ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో అతడు(Athadu), నమో వెంకటేశ(Namo Venkatesha), ఆడవారి మాటలకు…