Kota Srinivasarao: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. నట కిరీటి కోట శ్రీనివాసరావు కన్నుమూత

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన కోట శ్రీనివాసరావు(Kota Srinivasarao) ఈ రోజు (జులై 13) తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు(Passes Away). 83 ఏళ్ల…