Hari Hara Veera Mallu: హరి హర వీరమల్లు సినిమాపై పబ్లిక్ టాక్.. పార్ట్ 2పై అంచనాలు!

పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu): పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ థియేటర్లలో విడుదలై, మంచి స్పందన పొందుతోంది. ఈ సినిమాకోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు…