శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు?.. పండితులు ఏం చెప్పారంటే?

ManaEnadu:హిందువులు కన్నులపండువగా జరుపుకునే పండుగల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. విష్ణుమూర్తి 8వ అవతారంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా జన్మించాడని పూరాణాలు చెబుతున్నాయి. ఏటా శ్రావణ మాసం కృష్ణ పక్షంలోని అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో బాల గోపాలుడి జన్మాష్టమి వేడుకలు నిర్వహించడం…