లీగల్ టీమ్ కు నో ఎంట్రీ.. ఏసీబీ ఆఫీసు నుంచి వెనుదిరిగిన కేటీఆర్

హైదరాబాద్ ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ (Formula E Race Case) వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు ఏసీబీ, ఈడీ దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR)కు ఏసీబీ…