ఈడీకి భయపడం.. మోదీకి భయపడం: KTR

అసెంబ్లీ సమావేశాల చరిత్ర(History of Assembly Sessions)లో ఎప్పుడూ చెప్పని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అబద్ధాలు చెప్పిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆరోపించారు. అసెంబ్లీ సెషన్స్ ముగిసిన తర్వాత ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌(Assembly Media Point)లో మాట్లాడారు.…