అల్లు అర్జున్ అరెస్టు.. రేవంత్, కేటీఆర్ రియాక్షన్ ఇదే

Mana Enadu : హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందిన కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టైన విషయం తెలిసిందే. ఈ  నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బన్నీ అరెస్టుపై స్పందిస్తున్నారు. తాజాగా…