నేనెక్కడికీ వెళ్లలేదు.. వచ్చి ఛాయ్‌ తాగి వెళ్లొచ్చు: KTR

ManaEnadu:అరెస్ట్ చేస్తారనే భయంతో తాను మలేషియా(Malaysia) పారిపోయానంటూ వస్తున్న వార్తలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR స్పందించారు. ‘నేనెక్కడికీ వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉన్నా. ఎవరైనా నా దగ్గరకు రావచ్చు. ఉస్మానియా బిస్కెట్లు తిని, ఛాయ్‌ తాగి వెళ్లొచ్చు. ముఖ్యంగా రేవంత్ బర్త్…