‘సినిమా వాళ్లతో సీఎం సెటిల్మెంట్.. అటెన్షన్ కోసమే ఆరాటం’

Mana Enadu :  “ప్రచారం కోసమే సినిమా వాళ్ల గురించి సీఎం రేవంత్​ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నించారు. అటెన్షన్, డైవర్షన్ కోసమే సీఎం రేవంత్‌ రెడ్డి పాకులాడారు. సినిమా వాళ్లతో…