కంగ్రాట్స్‌ రాహుల్‌.. మరోసారి బీజేపీని గెలిపించారు : కేటీఆర్‌

ఢిల్లీ ఎన్నికల్లో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలు (Delhi Assembly Election Results 2025) చూస్తుంటే ఈసారి దేశ రాజధానిలో కాషాయ జెండా ఎగరడం ఖాయమనిపిస్తోంది. 27 ఏళ్ల తర్వాత హస్తిన పీఠాన్ని భారతీయ జనతా పార్టీ (BJP) కైవసం చేసుకోబోతున్న…