Kubera: యాక్షన్ థ్రిల్లర్‌గా ‘కుబేర’.. రిలీజ్ అయ్యేది అప్పుడేనా?

కోలీవుడ్ హీరో ధనుష్‌(Dhanush), టాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కీలక పాత్రధారులుగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ పాన్‌ ఇండియా మూవీ ‘కుబేర’ (Kubera). క్లాస్ డైరెక్టర్ శేఖర్‌ కమ్ముల(Shekar Kammula) డైరెక్షన్ వహిస్తున్నారు. రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా…