Kubera: ‘కుబేర’ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతో తెలుసా?

అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) మల్టీస్టారర్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘కుబేర(Kubera)’. క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Shekhar Kammula) తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోంది. హోలీ యాంటిసిపేటెడ్ మూవీగా రూపొందిన ఈ…