Balakrishna రీరిలీజ్ ట్రెండ్.. బాలయ్య లక్ష్మీ నరసింహా ట్రైలర్ వచ్చేసింది

టాలీవుడ్లో రీ రిలీజ్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. ఇటీవల మహేశ్ బాబు నటించిన ఖలేజా విడుదలై రికార్డు కలెక్షన్స్‌ రాబట్టింది. ఈ నేపథ్యంలో ఈనెల 10న బాలకృష్ణ (Nandamuri Balakrishna) బర్త్డేను పురస్కరించుకొని ఆయన ఆసిన్ జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ…