NKR21: కళ్యాణ్ రామ్ మూవీకి పవర్‌ఫుల్ టైటిల్‌ ఫిక్స్?

నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) హీరోగా నటిస్తోన్న సినిమా టైటిల్‌గా గతంలో ‘రుద్ర(Rudra)’ అని వినిపించింది. కానీ ఆ పేరు ప్లేసులో తాజాగా మరో పేరు ‘అర్జున్ S/o వైజయంతి’ అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం…