Lavanya Tripathi: బేబీ బంప్‌తో దర్శనమిచ్చి మెగా కోడలు.. వీడియో వైరల్
మెగా కపుల్(Mega couple) వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జంట మాల్దీవుల వెకేషన్(Maldives vacation) నుంచి తిరిగి వస్తుండగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో లావణ్య బేబీ బంప్(Lavanya’s baby…








