Supreme Court: కొత్త సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court)కు నూతన ప్రధాన న్యాయమూర్తి (CJI) రాబోతున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా(CJI Justice Sanjiv Khanna) పదవీ విరమణ నేపథ్యంలో, జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (BR Gavai) తదుపరి సీజేఐగా నియమితులయ్యారు.…