మర అదృష్టవంతులు

మద్యం టెండర్లు అంటే ఎంతో మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో అందుకు ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు ప్రభుత్వానికి భారీ ఆదాయం. ఇటు టెండర్లు పాడుకున్నాక సంపాదించుకున్న వాళ్లకు కూడా…