చింత‌కాని రైల్వేస్టేష‌న్‌లో మృత‌దేహం

చింత‌కాని రైల్వేస్టేష‌న్‌లో ఓవ్య‌క్తి మృతిచెందిన ఘ‌ట‌న సోమ‌వారం జ‌రిగింది. రైల్వే పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని విచారించ‌గా యాచ‌కుడిగా గుర్తించారు.మృతునికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ల‌భించ‌లేద‌ని జీఆర్‌పీ ఎస్సై పారుప‌ల్లి భాస్క‌ర్‌రావు తెలిపారు.గ‌డిచిన నెల‌రోజులుగా రైల్వేస్టేష‌న్‌లోనే ఉంటూ బిక్షాట‌న చేస్తున్న‌ట్లుగా ప్రాథ‌మికంగా…

పెళ్లైన పది రోజులకే.. భార్యను అడవిలో వదిలి‌ వెళ్లిన భర్త

Mana Enadu : సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లయ్యి పట్టుమని పది రోజులు కూడా కాకముందే గొడవల కారణంగా భార్యను ఓ భర్త అడవిలో వదిలేసి వెళ్లిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన విక్రమ్‌…