Kannappa: ‘కన్నప్ప’ నుంచి మరో బ్యూటీఫుల్ మెలోడీ రిలీజ్

డైనమిక్ హీరో మంచు విష్ణు(Manchu Vishnu), డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh)కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ కన్నప్ప(Kannappa). మంచు విష్ణు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని చేస్తున్న ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి…