LSG vs GT: టాస్ నెగ్గిన పంత్.. మొదటి బ్యాటింగ్ టైటాన్స్‌దే

ఐపీఎల్ 2025లో భాగంగా లక్నోలోని ఎకనా స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌(GT)తో జరుగుతున్న మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్(LSG) టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఒక మార్పు చేసింది. మిచెల్ మార్ష్(Mitchel Marsh) ఈ…