Lucifer 2: ‘ఎంపురాన్‌‘పై అప్డేట్.. లూసీఫర్-2 రిలీజ్ డేట్ లాక్

ManaEnadu: మలయాళీ సూపర్ స్టార్ మోహ‌న్ లాల్ (Mohan Lal), మంజు వారియ‌ర్ (Manju Warrier), వివేక్ ఒబెరాయ్ (Vivek Oberai), టోవినో థామస్(Tovino Thomas), ప్రధాన పాత్రల్లో వ‌చ్చిన చిత్రం లుసిఫ‌ర్ (Lucifer). ఈ సినిమాకు మలయాళీ న‌టుడు పృథ్వీరాజ్…