LSG vs GT: టైటాన్స్‌కు షాక్ ఇచ్చిన లక్నో
IPL 2025లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(GT)కి లక్నో సూపర్ జెయింట్స్(LSG) షాక్ ఇచ్చింది. ఈ మ్యాచులో గుజరాత్ టైటాన్స్‌ను 33 పరుగుల తేడాతో ఓడించింది. ఈ సీజన్లో లక్నో ఆడిన 13 మ్యాచ్‌ల్లో ఇది ఆరో…
LSG vs GT: టాస్ నెగ్గిన పంత్.. మొదటి బ్యాటింగ్ టైటాన్స్‌దే
ఐపీఎల్ 2025లో భాగంగా లక్నోలోని ఎకనా స్టేడియంలో గుజరాత్ టైటాన్స్(GT)తో జరుగుతున్న మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్(LSG) టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఒక మార్పు చేసింది. మిచెల్ మార్ష్(Mitchel Marsh) ఈ…
IPL Today: నేడు రెండు మ్యాచులు.. సన్ రైజర్స్ పుంజుకుంటుందా?
IPL 2025లో నేడు వీకెంట్ కావడంతో రెండు ఆసక్తికర మ్యాచులు జరగనున్నాయి. లక్నోలోని ఏక్నా స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ (LSG vs GT)తో తలపడనుంది. ఇక హైదరాబాద్‌లోని ఉప్పల్…









