హిట్టు కొట్టు.. గుండు కొట్టించు

ManaEnadu:టాలీవుడ్‌ డైరెక్టర్లకు సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో ముగ్గురు డైరెక్టర్లు ఉండగా అందరిలో ఒక కామన్ పాయింట్ ఉంది. అదే గుండు. అయితే వీరు ముగ్గురూ గుండు కొట్టించుకోవడానికి కారణం ఒకటే కావడం గమనార్హం.…